బద్వేల్ పురపాలక సంఘం పరిధిలో ‘స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం భాగంగా “ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్”మున్సిపల్ కమీషనర్ శ్రీ వి.వి. నరసింహా రెడ్డి

బద్వేల్  ప్రజావాణి న్యూస్) పురపాలక సంఘం పరిధిలో ‘స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం భాగంగా “ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్” అనే థీమ్ తో ఈరోజు పట్టణంలో కూరగాయల మార్కెట్ వద్ద నుండి ర్యాలీ నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో బద్వేల్ రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు బద్వేల్ పురపాలక సంఘం స్పెషల్ ఆఫీసర్ శ్రీ ఏ.చంద్ర మోహన్, మున్సిపల్ కమీషనర్ శ్రీ వి.వి.నరసింహా రెడ్డి,బద్వేల్ తహసీల్దార్ ఎస్. పీర్ మున్ని ,బద్వేల్ పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీ రామక్రిష్ణ,ఎక్సైజ్ సీఐ శ్రీ సీతారాం, శ్రీ నయీమ్ ఇతర శాఖల ఉన్నత...