prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 1:00 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

బద్వేల్ పట్టణంలోని శ్రీబిజివేముల వీరారెడ్డి డిగ్రీ కళాశాల అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

ప్రజావాణి న్యూస్: (మార్చి08) బద్వేల్ పట్టణంలోని శ్రీబిజివేముల వీరారెడ్డి (S.B.V.R) డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.ఈ కార్యక్రమం బద్వేల్ రెవిన్యూ డివిజనల్ అధికారి చంద్రమోహన్ గారి ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే గౌరవ శ్రీమతి విజయమ్మ గారు, బద్వేల్ నియోజకవర్గ టిడిపి గౌరవ రితేష్ రెడ్డి గారు, ఏపీ షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ముక్తియర్ గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇతర డిపార్ట్మెంట్ అధికారులు ,మెప్మా , డ్వాక్రా సిబ్బంది మరియు సభ్యులు పాల్గొన్నారు. పురపాలక కార్యాలయం,బద్వేల్