బద్వేల్ నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జిగా డీసీసీబీ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి నియామకం – నియోజకవర్గ వ్యాప్తంగా హర్షాతిరేకాలు!

బద్వేల్ (ప్రజావాణి జులై 11)నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో సరికొత్త రాజకీయ అధ్యాయం మొదలైంది కడప జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్‌గా సమర్థవంతమైన సేవలు అందిస్తున్న సీనియర్ నాయకులు శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారిని బద్వేల్ నియోజకవర్గ తెదేపా అధికారిక ఇన్ఛార్జిగా నియమిస్తూ పార్టీ అధిష్ఠానం సంచలన నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి,క్యాడర్‌లో నూతన ఉత్తేజం నింపడానికి ఈ నియామకం ఎంతగానో దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్‌ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: తన నియామకంపై మంచూరు సూర్యనారాయణ రెడ్డి స్పందిస్తూ.ముఖ్యమంత్రి...