బద్వేల్ నియోజకవర్గ ‘కీలక పనితీరు సూచికల’ (KPI)పై ఆర్డీవో శ్రీ ఎ. చంద్రమోహన్ సుదీర్ఘ సమీక్ష

వెనుకబడిన సూచికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: అధికారులకు స్పష్టమైన ఆదేశాలు * సమన్వయంతో పనిచేసి బద్వేల్ నియోజకవర్గానికి 'A' గ్రేడ్ సాధించడమే లక్ష్యం * సమావేశంలో పాల్గొన్న డివిజనల్, మండల స్థాయి అధికారులు బద్వేల్, ఆగస్టు 3 ప్రజావాణి నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి, నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయడం ద్వారా నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో ముందంజలో నిలిపి 'A' గ్రేడ్ సాధించాలని బద్వేల్ డివిజన్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ & కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్ శ్రీ ఎ....