బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి తొలి విడతలు 500 కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే విధంగా తీర్మానం చేసి ముఖ్యమంత్రి పోవాలని సిపిఐజిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు

బద్వేల్ (న్యూస్ మే 26 ప్రజావాణి) మహానాడులో నియోజకవర్గ అభివృద్ధి కోసం 500 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని తీర్మానం చేయాలి2. అట్టహాసంగా జరుపుకుంటున్న మహానాడులో అభివృద్ధిపై చర్చ జరపాలి -సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ అధికార తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో పార్టీ సాధించిన ప్రగతి పై మహానాడులో అనేక తీర్మానాలు చేస్తారని అయితే పద్యంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో నియోజకవర్గ అభివృద్ధికి తొలి విడతలు 500 కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే విధంగా...