బద్వేల్ నియోజకవర్గంలో భూ మాఫియా ను అరికట్టి పేదలకు భూములు పంచాలి అనుభవంలో ఉన్న పేదలకు పట్టాలివ్వాలి సి.పి.ఐ
ప్రజావాణిన్యూస్(మార్చి24)బద్వేల్ అర్హులైన పేదలకు ఇండ్లు,ఇంటి స్థలం,ఇంటి నిర్మాణానికి 5లక్షలు, టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు స్వాధీనం,సాగు భూమి ఇచ్చే వరకూ పోరాటం బద్వేల్ ఆర్ డి ఓ కార్యాలయం ముట్టడి లోపి హరినాథ్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్నికల హామీలు అమలు చేయకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే కూటమి ప్రభుత్వానికి పడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు,గ్రామాల్లో మూడు సెంట్ల ఇంటి స్థలం తో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం,టిడ్కో ఇల్లు...