బద్వేల్ నియోజకవర్గంలో ఆ నలుగురు తప్ప మరెవ్వరూ నాయకులే లేరా..?పార్టీ పటిష్టత కోసం
ఆ.నలుగురూ.తాడేపల్లిలో.మన ప్రియతమ నాయకులు.వైఎస్.జగన్మోహన్ రెడ్డి ని కలవడానికి వెళ్తే ,అక్కడ కనిపించేది ఆ నలుగురే.ఇడుపులపాయలో.జగన్ అన్న ఉన్నారని తెలిసిన వెంటనే ముందుగా అక్కడికి చేరేది.ఆ నలుగురే.కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లిన నాయకుని వెంట ఉండేది,ఆ నలుగురే.నియోజకవర్గానికి ఏ నాయకుడు వచ్చినా ముందువరుసలో గణపయ్యల మాదిరి ఎప్పుడు కనిపించేది ఆ నలుగురే.బద్వేల్ నియోజకవర్గంలో ఆ నలుగురు తప్ప మరెవ్వరూ నాయకులే లేరా.పార్టీ పటిష్టత కోసం.ఎండ అనకా.వాన అనగా. కష్టకాలంలో.ధైర్యంగా నిలిచిన నాయకులు,కార్యకర్తలు లేరా.బద్వేల్ నియోజకవర్గ వైయస్సార్సీపి నాయకులారా,కార్యకర్తలారా,ఒక్కసారి ఆలోచించండి,పార్టీ అనేది...