బద్వేల్ తాలూకా ఏపీ.ఎన్.జి. జి. ఓ ఎస్ మహిళ నూతన కమిటీ ఎన్నిక
ప్రజావాణి బద్వేల్ తాలూకా యూనిట్ సంబంధించి ఏపీ ఎన్ జి జి ఓస్ మహిళా విభాగాన్ని మన రాష్ట్ర అధ్యక్షులు జేఏసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్ మరియు జేఏసీ కన్వీనర్ ఏ పి ఎన్ జి జి ఓస్ ప్రధాన కార్యదర్శి డి. వెంకటరమణ మరియుజిల్లా అధ్యక్షులు జేఏసీ చైర్మన్ బలపనూరి శ్రీనివాసులు జిల్లా సెక్రెటరీ పి.నిత్య పూజయ్య ఆదేశాల మేరకు బద్వేల్ తాలూకా అధ్యక్షులు టీ. నరసింహారెడ్డి, కార్యదర్శి వి. శివరామిరెడ్డి, గౌరవ అధ్యక్షులు సాదు వెంకటేశ్వర్లు , వైస్ ప్రెసిడెంట్ బి....