prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 March 2026, 1:05 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

బద్వేల్ తాలూకా ఏపీ.ఎన్.జి. జి. ఓ ఎస్ మహిళ నూతన కమిటీ ఎన్నిక

ప్రజావాణి  బద్వేల్ తాలూకా యూనిట్ సంబంధించి ఏపీ ఎన్ జి జి ఓస్ మహిళా విభాగాన్ని మన రాష్ట్ర అధ్యక్షులు జేఏసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్ మరియు జేఏసీ కన్వీనర్ ఏ పి ఎన్ జి జి ఓస్ ప్రధాన కార్యదర్శి డి. వెంకటరమణ మరియుజిల్లా అధ్యక్షులు జేఏసీ చైర్మన్ బలపనూరి శ్రీనివాసులు జిల్లా సెక్రెటరీ పి.నిత్య పూజయ్య ఆదేశాల మేరకు బద్వేల్ తాలూకా అధ్యక్షులు టీ. నరసింహారెడ్డి, కార్యదర్శి వి. శివరామిరెడ్డి, గౌరవ అధ్యక్షులు సాదు వెంకటేశ్వర్లు , వైస్ ప్రెసిడెంట్ బి. వెంగయ్య అధ్యర్యంలో నూతన మహిళా విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగినది,బద్వేల్ తాలూకా మహిళా విభాగం పదవులు చైర్మన్ గా ఎన్.లక్ష్మీ నరసమ్మ మెడికల్ &హెల్త్ , కో ఛైర్మెన్ గా పి. నాగమ్మ గా మెడికల్ &హెల్త్,కే. నాగలక్షుమ్మ గా మెడికల్ &హెల్త్ టి నిర్మల్ మెడికల్ హెల్త్,జి లక్ష్మి దేవి మెడికల్ హెల్త్ కన్వీనర్ గా టీ.వీ.ఎస్ వైష్ణవి రెవిన్యూ డిపార్ట్మెంట్ కో కన్వీనర్లుగా వి. సుబ్బలక్ష్మి రెవెన్యూ డిపార్ట్మెంట్ యస్.బీబి మెడికల్ అండ్ హెల్త్డిపార్ట్మెంట్, బి. కమలాక్షి సొసైటీ బిల్డింగ్ విజయ,మహిళా పోలీస్ ఎల్ మీనా మహిళా పోలీస్, ట్రెజరర్ గా ఎం వెంకటలక్ష్మి మెడికల్ అండ్ హెల్త్ ఆర్గనైజ్ సెక్రటరీగా ఎస్. కే అఖిలభాను,మెడికల్ & హెల్త్ ఎన్నిక కావడం జరిగినది. ఈ కార్యక్రమంలో వి జనార్దన్ రావు ఎస్ శ్రీరామయ్య లు పాల్గొనడం అయినది.