బద్వేల్ టౌన్‌లోని ఆర్.ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన వివాహ వేడుకకు ఇంచార్జ్ రితేష్ రెడ్డి గారు హాజరయ్యారు . ఎన్జీవో కాలనీకి చెందిన ఆత్మీయులు, రిటైర్డ్ పంచాయతీ సెక్రెటరీ శ్రీ బడుగు తిమ్మయ్య యాదవ్ – మల్లేశ్వరి దంపతుల కుమారుడు చి. వెంకట సుధీర్ కుమార్, చి.ల.సౌ. గీతాంజలిల వివాహ మహోత్సవానికి విచ్చేసి, నూతన వధూవరులను అక్షింతలు వేసి ఇంచార్జ్ రితీష్ రెడ్డి గారు ఆశీర్వదించడం జరిగింది.
నూతన జీవితంలోకి అడుగుపెడుతున్న ఈ జంట నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.ఈ కార్యక్రమంలో నాతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.