బద్వేల్‌లో వెల్లివిరిసిన మత సామరస్యం ఘనంగా ఇఫ్తార్ విందు
ప్రజావాణి బద్వేల్ రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని బద్వేల నియోజకవర్గంలో మత సామరస్యం వెల్లివిరిసింది. ముస్లింసోదరులుభక్తిశ్రద్ధలతోపాటించేరోజాఉపవాస..దీక్షల సందర్భంగా, బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ మరియు బద్వేల్ టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ రితీష్ రెడ్డి, ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు అత్యంత వైభవంగా జరిగింది.ప్రొద్దుటూరుకు చెందిన ప్రముఖ టీడీపీ యువనాయకులు భూమిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు.ఐక్యతకు వేదిక కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉండాలనే ఆకాంక్షతో నిర్వహించిన ఈ విందులో వందలాది మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు..ప్రార్థనలు.. ఉపవాస దీక్షలను విరమించే...