బద్వేల్‌లో నడిరోడ్డుపై ప్రజాధనం లూటీ.. పాత డివైడర్‌పైనే కొత్త నాటకం!
వైఎస్ఆర్ కడప జిల్లా జూన్ 26 ప్రజావాణి బద్వేల్ పట్టణంలో ప్రజాధనం నడిరోడ్డుపై నిలువునా లూటీ అవుతోంది. మైదుకూరు రోడ్డు నేషనల్ హైవే 67పై సాగుతున్న డివైడర్ నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ బరితెగింపు, అధికారుల అండదండలు క్షేత్రస్థాయి చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.నాణ్యతా ప్రమాణాలను తుంగలో తొక్కి, నిబంధనలను నవ్వులపాలు చేస్తూ సాగుతున్న ఈ దోపిడీ 1.కండ్లముందే సాక్ష్యం: పాత డివైడర్‌పైనే కొత్త నాటకం! తొలగింపు లేదు:నిబంధనల ప్రకారం పాత డివైడర్‌ను పూర్తిగా పెకలించి వేసి,పునాది నుండి కొత్త నిర్మాణం చేపట్టాలి.కప్పిపుచ్చే యత్నం:కానీ ఇక్కడ పాత సిమెంట్...