బద్వేలు రాఘవేంద్ర గ్రాండ్ లో “ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు” కార్యక్రమం ను నిర్వహించారు..

బద్వేల్ జూన్ 5 ప్రజావాణి రాష్ట్ ప్రభుత్వం ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం మరియు పాలనను ప్రజల ముంగిలికి తేవడమే లక్ష్యంగా "ఒక నెల-ఒక నియోజకవర్గం-నాలుగు పర్యటనలు" అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది.ఇందులో భాగంగా శుక్రవారం వై ఎస్ ఆర్ కడప జిల్లా.బద్వేలు రాఘవేంద్ర గ్రాండ్ లో "ఒక నెల ఒక నియోజకవర్గం-నాలుగు పర్యటనలు" కార్యక్రమం ను నిర్వహించారు.సమస్యలను విన్నవించు కోవడానికి వచ్చిన వారి నుండి అర్జీలను స్వీకరిస్తూ.సమస్యలను సావధానంగా వింటూ సమస్య పై సంబంధిత అధికారుల తో మాట్లాడి పరిష్కారం నిమిత్తం అధికారులకు ఆదేశాలు...