బద్వేలు మండలం, తిరువెంగళపురంలో 40 కుటుంబాలు వైఎస్ఆర్సిపి నుండి టీడీపీలో చేరిక

బద్వేలు జూలై 19 ప్రజావాణి నియోజకవర్గం,బద్వేలు మండలం,తిరువెంగళపురంలో గ్రామ పంచాయతీ లో బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి,ఉమ్మడి కడప డీసీసీ బ్యాంకు చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి  గ్రామ ప్రజలు ఆహ్వాన మేరకు వచ్చిన టిడిపి ఇంచార్జి,కి మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా టీడీపీ నాయకులు బిజివేముల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో,వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు బిజివేముల జగన్ మోహన్ రెడ్డి తో పాటు 40 కుటుంబాలు వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరాయి.వారికి శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి పార్టీ కండువాలు...