బద్వేలు నియోజకవర్గం, బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని 21,22 వ వార్డుల్లో రెండేళ్ల కూటమి పాలనపై అభివృద్ధి &

బద్వేలు జులై 27ప్రజావాణి నియోజకవర్గం, బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని 21,22 వ వార్డుల్లో రెండేళ్ల కూటమి పాలనపై అభివృద్ధి  సంక్షేమ కార్యక్రమాల భాగంగా నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో బద్వేలు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు మాచుపల్లి లక్ష్మీదేవి,21,22వ టిడిపి ఇన్చార్జ్ మాచపల్లి వెంకట కృష్ణారెడ్డి గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచి, ప్రజలతో నేరుగా మాట్లాడి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. అలాగే స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి...