బద్వేలు టౌన్ ఆర్య వైశ్య సంఘం నాయకులు కడప జిల్లా డీసీసీ బ్యాంకు చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు కలిశారు
ప్రజావాణి (మార్చి 14)బద్వేలు టౌన్ ఆర్య వైశ్య సంఘం నాయకులు కడప జిల్లా డీసీసీ బ్యాంకు చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారి సమస్యలు మరియు అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈసందర్భంగా సంఘానికి సంబంధించిన పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.మంచూరు,సూర్యనారాయణ రెడ్డి గారు సంఘం నాయకుల సమస్యలను శ్రద్ధగా విని వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సమాజ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అనంతరం డిసిసి...