బద్దేనపల్లి గేదెల దొంగతనం కేసు ఛేదన

బద్దేనపల్లి గేదెల దొంగతనం కేసు ఛేదన.. ఇద్దరు నిందితుల అరెస్టు, ఒకరు పరారీలోతంగళ్లపల్లి, ప్రజావాణి జూలై 17: తంగళ్లపల్లి మండలంలోని బద్దెనపల్లి గ్రామ శివారులో గేదెలను దొంగిలించిన కేసును పోలీసులు ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.బదనపల్లి గ్రామానికి చెందిన ఆరేటి పోచయ్యకు చెందిన రెండు గేదెలు, అదే గ్రామానికి చెందిన ఆరేటి వెంకటేష్‌కు చెందిన ఒక గేదె గత మే 23వ తేదీ రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు...