బడ్జెట్‌లో ప్రొద్దుటూరుకు నిరాశ… అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు శూన్యం – ఇర్ఫాన్ భాష*

*బడ్జెట్‌లో ప్రొద్దుటూరుకు నిరాశ… అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు శూన్యం - ఇర్ఫాన్ భాష* ప్రొద్దుటూరుకు బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు లేవు. రద్దు చేసిన నూతన మంచినీటి పైప్‌లైన్ ప్రాజెక్ట్‌ను పునఃప్రారంభించాలి. ప్రొద్దుటూరు ఛానల్–1, ఛానల్–2తో పాటు ఇతర కాలువల అభివృద్ధి అత్యవసరం. మెడికల్ కాలేజీ రాకపోవడం నిర్లక్ష్యం ఫలితం; పులివెందులకు తరలింపు.యువత ఉపాధి కోసం పరిశ్రమలు స్థాపించాలి.కడప జిల్లా ప్రొద్దుటూరుకు ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్‌లో అభివృద్ధి పనుల కోసం ఎలాంటి ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం బాధాకరమని కాంగ్రెస్ ఇంచార్జ్ ఇర్ఫాన్ భాష పేర్కొన్నారు....