బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే,,తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ కె. రితేష్ రెడ్డి
కడపజిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్11)బలహీన వర్గాల ఆశాజ్యోతి,సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని,బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ కె.రితేష్ రెడ్డి బద్వేలు మున్సిపాలిటీలోని సిద్ధవటం రోడ్డులో గల పూలే గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా శ్రీ కె. రితేష్ రెడ్డి గారు మాట్లాడుతూ "మహాత్మా పూలే గారు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, సమాన హక్కుల సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి. సమాజంలో కుల వివక్షను నిర్మూలించి సమానత్వాన్ని నెలకొల్పడంలో ఆయన...