బడి పిల్లలు… వరి నాట్లు!
బడి పిల్లలు... వరి నాట్లు! క్షేత్ర పర్యటనలతోనే ప్రత్యక్ష బోధన రైతులతో కలిసి పొలంలోకి దిగిన విద్యార్థులు హెచ్‌ఎం రవీందర్ పిలుపు చెన్నారావుపేట ఆగస్టు 3 ప్రజావాణి పుస్తకాల్లో చదివే చదువు కన్నా.. కళ్లారా చూసి, చేతులతో చేసి నేర్చుకునే విద్యే విద్యార్థుల మెదడులో పదిలంగా ఉంటుందని భోజేర్వు ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ అన్నారు. సోమవారం పాఠశాలకు చెందిన 5, 6, 7 తరగతుల విద్యార్థులను సమీపంలోని వ్యవసాయ క్షేత్రానికి అధ్యయన పర్యటనగా తీసుకువెళ్లారు.ఈ సందర్భంగా పొలంలో వరి నాట్లు వేస్తున్న రైతు...