బంధంకొమ్ము గాంధీ చౌక్ వద్ద రోడ్డు ప్రమాదం గుర్తుతెలియని పాదచారి మృతి

బంధంకొమ్ము గాంధీ చౌక్ వద్ద రోడ్డు ప్రమాదం.. గుర్తుతెలియని పాదచారి మృతి   అమీన్‌పూర్, జూలై 3 (ప్రజావాణి): అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ చౌక్ బంధంకొమ్ము వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి (వయస్సు సుమారు 50–55 సంవత్సరాలు) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మిట్యా తండాకు చెందిన రామావత్ అనిల్ (తండ్రి: రామావత్ శ్రీను) తన ఆటో TG13 T 8069ను అతివేగంగా, నిర్లక్ష్యంగా నడిపి పాదచారిని ఢీకొట్టాడు. ప్రమాదంలో...