prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 12:16 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

బంగారం పోగొట్టిందని భార్యను నడిరోడ్డుపై నిలబెట్టిన భర్త

అనంతపురం జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్17) కళ్యాణదుర్గం లో దారుణం బంగారం పోగొట్టిందని భార్యను నడిరోడ్డుపై నిలబెట్టిన భర్త కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన కరిష్మా తన తల్లితో కలిసి శుభకార్యానికి వెళ్తుండగా,ప్రయాణంలో 15 తులాల బంగారు ఆభరణాలు ఉన్న పెట్టె పోయింది.ఇంటికి వెళ్లిన భార్య ను”బంగారం తిరిగి తెస్తేనే ఇంట్లోకి రానిస్తా”అని కండిషన్ పెట్టాడు భర్త అటు భర్త గెంటేశాడు,ఇటు కన్నవారు కూడా అండగా నిలబడలేదు.పసికందుతో కల్సి పోరాటం చేస్తున్న కరిష్మా .3 నెలల చిన్నారితో ఎండలో భర్త ఇంటి ముందే భైఠాయించిన కరిష్మా దీనస్థితి చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు.కరిష్మా ను రోడ్డుపై పడేయడం ఎంతవరకు కరెక్ట్ ?పోలీస్ అధికారులు కరిష్మా భర్త పై కఠిన చర్యలు తీసుకొని కరిష్మా కు న్యాయం చేయాలి,