ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఉచిత నేత్ర వైద్య శిబిరం
*ఐ టెస్టులో పాల్గొన్న కృష్ణవేణి వికాస్ కళాశాల విద్యార్థులు* *దృష్టి లోపాలను ముందే గుర్తించాలి* *మొబైల్ వినియోగంతో కంటి సమస్యలు* *కంటి ఆరోగ్యమే భవిష్యత్‌కు బలం* *డిజిటల్ స్క్రీన్లను అతి తక్కువగా చూడాలి* గోదావరిఖని జూలై 28 ప్రజావాణి : విద్యార్థుల్లో కంటి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు దృష్టి లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన వైద్యం అందించాలనే లక్ష్యంతో మంగళవారం గోదావరిఖనిలోని కృష్ణవేణి వికాస్ జూనియర్ కళాశాలలో ఉచిత...