ఫ్యామిలీ రిజిస్టర్ తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.* 

  ప్రజావాణి: రేషన్‌ కార్డుల్లోని డేటా ఆధారంగా కుటుంబ రిజిస్టర్ సిద్ధం చేయనుంది. ప్రజలకు అవసరమైనప్పుడు మీ సేవ ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ ఇవ్వనున్నారు. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్‌ కేవలం కుటుంబ సభ్యుల వివరాల కోసమేనని, ఆస్తులపై హక్కులకు, లీగల్ హెయర్ నిర్ధారణకు ఉపయోగపడదని* ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో కుటుంబ రిజిస్టర్ రానుంది. ప్రభుత్వ పథకాలు, ఇతర అవసరాల కోసం కుటుంబ వివరాల ధ్రువీకరణకు ఇప్పటి వరకు సరైన రికార్డులు లేవు. లబ్ధిదారుల కుటుంబ సభ్యుల వివరాల కోసం వారు చెప్పిందే...