ఫోర్జరీ పత్రాలతో ఆస్తి మోసం – ఇద్దరు నిందితుల అరెస్ట్ మరియు రిమాండ్ .
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్17) బద్వేలు పట్టణం,సత్య టౌన్‌షిప్‌లోని ఒక ప్లాటుకు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి, ఆక్రమణకు పాల్పడిన కేసులో ఇద్దరు ప్రధాన నిందితులను బద్వేలు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.బద్వేలు U/G పోలీస్ స్టేషన్ Cr.No. 56/2026 U/s 318(4), 338, 329(3), 324(4) r/w 3(5) BNSముద్దాయిల వివరాలు:1. A1:బొగ్గవరపు ఓబులేషు (34 సం.),శంఖవరం గ్రామం,కలసపాడు మండలం.2. A2:పగిడి బాలరాజు (42 సం.),శంఖవరం గ్రామం,కలసపాడు మండలం.నేరం మరియు అరెస్ట్:ఫిర్యాదుదారుడు చెరుకూరి శ్రీహరి విదేశాల్లో (మలేషియా) ఉండటాన్ని...