ఫీల్డ్ అసిస్టెంట్ పై కుట్రపూరిత విచారణను వెంటనే రద్దు చేయాలి లేనిచో ఉద్యమం తప్పదు: మాల మహాసభ హెచ్చరిక
అనంతపురం జిల్లా జూలై 31ప్రజావాణి యాడికి మండలం నిట్టూరు గ్రామం ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ కొరివి రంగస్వామి ఆత్మహత్య ప్రయత్నానికి గురికావడానికి ఎనర్జీ ఎస్ ఏపీఓ, మరియు ఎంపీడీవో, ఈ ఇద్దరి బలవంతపు ఒత్తిళ్లు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో నందు చికిత్స పొందిన తర్వాత వారిని తిరిగి విధుల్లోకి తీసుకొని రావాలని రావాల్సిన జీతభత్యాలు మంజూరు చేస్తూ ఈ వేధింపులకు కారణమైన ఎపిఓ మరియు ఎంపీడీవోలను సమగ్ర విచారణ జరిపేంత వరకు వారిని విధుల నుండి...