ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సు  లైసెన్స్ లేని డ్రైవర్

*ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సు.. లైసెన్స్ లేని డ్రైవర్* *బస్సు కింద విద్యార్థిని సహస్ర మృతి..*షాద్ నగర్ ప్రజావాణి జూలై 24 :రంగారెడ్డి జిల్లా చౌదర్‌గూడ మండలం కాస్లాబాద్ గ్రామంలో శుక్రవారం జరిగిన విషాద ఘటనలో యూకేజీ విద్యార్థిని సహస్ర స్కూల్ బస్సు కింద పడి మృతి చెందిన ఘటనపై విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అభ్యాస్ విద్యాపీఠం పాఠశాలకు చెందిన ప్రమాదానికి గురైన బస్సుకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేదని, బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని షాద్‌నగర్ మోటార్...