ఫామ్ హౌస్ కు ఏజెన్సీ యాక్ట్ వర్తించదా
*ఫామ్ హౌస్ కు ఏజెన్సీ యాక్ట్ వర్తించదా..?**బిఎస్పీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్** *మన ప్రజావాణి*, మందమర్రి:- జులై 7మందమర్రి శివారు మున్సిపాలిటీ పరిధిలోని సీలింగ్ పట్టాభూమిలో నిర్మిస్తున్న ఫామ్ హౌస్ కు ఏజెన్సీ యాక్ట్ వర్తించదా అని బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ) జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఫామ్ హౌస్ నిర్మాణాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మండల తహశీల్దార్ కార్యాలయంలో మండల తహశీల్దార్ సతీష్ కుమార్ కు బిఎస్పీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ...