ఫాతిమా కొత్త చర్చి ప్రారంభోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి ₹50,000 విరాళం అందజేసిన కడప డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే12) బద్వేలు నియోజకవర్గం, బద్వేలు టౌన్ ఫాతిమా నగర్‌లోని ఫాతిమా నూతన చర్చి ప్రారంభోత్సవ సందర్భంగా అన్నదాన కార్యక్రమ ఏర్పాటుకు ఉమ్మడి కడప జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు ₹50,000/- ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా కడప డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ, సమాజ సేవలో భాగంగా ధార్మిక మరియు సేవా కార్యక్రమాలకు తాను ఎల్లప్పుడూ సహకారం అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు...