ఫలించిన ఎస్సిఈయు (సిఐటియు) కృషి

*ఫలించిన ఎస్సిఈయు (సిఐటియు) కృషి**కోర్ట్ తీర్పు ప్రకారం బేసిక్ లో నష్టాన్ని సరిచేయాలి**ఎస్సిఈయు (సిఐటియు) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మంద నర్సింహారావు, తుమ్మల రాజారెడ్డి** *మన ప్రజావాణి* మందమర్రి:- జులై 26 సింగరేణిలో అండర్ గ్రౌండ్ నుంచి సర్ఫేస్ కొచ్చిన కార్మికులకు జరిగిన నష్టాన్ని సవరించడానికి సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) చేసిన కృషి ఫలించిందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మంద నర్సింహారావు, ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి లు తెలిపారు. ఆదివారం పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో ఏరియాలో బేసిక్ లో నష్టపోయిన...