ప్రొఫెసర్ జయశంకర్ జయంతి – ప్రజాకవి గద్దర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన బి ఆర్ ఎస్ నాయకులు

ప్రొఫెసర్ జయశంకర్ జయంతి – ప్రజాకవి గద్దర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన బి ఆర్ ఎస్ నాయకులు మన సమగ్ర ప్రజావాణి ఆగస్టు 07(జోగిపేట్) సంగారెడ్డి  జిల్లా ప్రతినిధి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి, ప్రజాకవి గద్దర్ తొలి వర్ధంతి సందర్భంగా బి ఆర్ ఎస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.వక్తలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా...