ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం.అవినీతి ఊబిలో సామాన్యుడి ప్రాణాలు.కబంధ హస్తాల్లో ఒక.రైటర్..సామాజ్యం.!

వైఎస్ఆర్ కడప జిల్లా,(మే25 ప్రజావాణి) ప్రొద్దుటూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఇప్పుడు ఒక. అవినీతి కర్మాగారం.గా మారింది. చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ జరగాలంటే లంచం ఇవ్వడం ఒక ఎత్తైతే,ఆ కార్యాలయంలో తిష్టవేసిన ఒక.డాక్యుమెంట్ రైటర్.. చెప్పిందే వేదంగా మారడం మరో ఎత్తు.ఆ రైటర్ కన్ను పడితే చాలు.సామాన్యుడి కంటికి నిద్ర కరువవుతోంది.అతని అక్రమాల వల్ల భూమిని కోల్పోయి ఆస్తిని పోగొట్టుకుని,చివరికి దిక్కుతోచక ఆత్మహత్యల బాట పడుతున్న మధ్యతరగతి కుటుంబాల ఆవేదన వర్ణనాతీతం.అవినీతి జలగలు.ప్రాణాలను తీసే పధకాలు.ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫైలు కదలాలంటే సబ్ రిజిస్ట్రార్ గారి కంటే,ఆ రైటర్.గ్రీన్...