ప్రొద్దుటూరు మున్సిపల్ పీఠంపై భూమి రెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి

ప్రజావాణిన్యూస్(మార్చి23)ప్రొద్దుటూరురాజకీయ చతుర్వేది వ్యూహంలో యువ కిరీటానికి బ్రహ్మరథం.ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న నవ శకం.రాజకీయ రణక్షేత్రంలో అజేయశక్తిగా,రాయలసీమ ముఖచిత్రాన్ని తన కనుసైగలతో శాసించగల ధీశాలి.రాజకీయ భీష్ముడు,నంద్యాల వరదరాజుల రెడ్డి తన అమ్ములపొదిలోని అత్యంత శక్తివంతమైన అస్త్రాన్ని ప్రయోగించారు.మున్సిపల్ పాలకమండలి గడువు ముగిసి,చట్టం తన పని తాను చేసుకుపోతున్న తరుణంలో.ప్రొద్దుటూరు పురపాలక రథసారథిగా భూమిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి పేరు ఖరారు కావడంతో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి.ఇది కేవలం పదవీ బాధ్యతల స్వీకారం కాదు,ప్రొద్దుటూరు భవిష్యత్తును మార్చివేసే ఒక నాయకుడి విజయఢంకా.యువ నాయకుడికే పట్టం.మున్సిపల్ చైర్మన్...