ప్రొద్దుటూరు మార్కెట్ యార్డు లో టిడిపి నాయకులమని చెప్పుకునే రసూల్ గౌస్. సుధాకర్లు. దోపిడీ
*ప్రొద్దుటూరు టిడిపి మాజీ ఇంచార్జ్ డాక్టర్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్.ప్రొద్దుటూరు మార్కెట్ యార్డులో సెనగ రైతులను టిడిపి నాయకులమని చెప్పుకునే రసూల్ గౌస్ , సుధాకర్లు దోపిడీ చేస్తున్నారు..శనగలు ఒక్కో బస్తాకు రెండు కేజీలు అదనంగా తూకం వేసుకుంటున్నారు.వివిధ రకాల ఫీజులు పేరు చెప్పి ఒక బస్తాకు రూ.200 వసూలు చేస్తున్నారు.మార్కెట్ యార్డ్ కమిటీ ఒక బస్తాకు హమాలీలకు , ఇతర అన్ని రకాల ఖర్చులతో రూ. 45 అని అధికారులు లేఖ ఇచ్చారు..తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకొని పార్టీకే...