ప్రొద్దుటూరులో భర్త హత్యకు భార్య-ప్రియుడుతో కలిసి కిరాయి హంతకులతో కుట్ర*కడప జిల్లా SP

                                                                            వై.ఎస్.ఆర్ కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 24) .కుట్ర,హత్య కేసు ను చేధించిన ప్రొద్దుటూరు ఒకటవ పట్టణ పోలీసులు కేసు చేధించిన ASP, విభూకృష్ణ, IPS గారిని,వారి సిబ్బందిని అభినందించిన కడప...