వై.ఎస్.ఆర్ కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 24) .కుట్ర,హత్య కేసు ను చేధించిన ప్రొద్దుటూరు ఒకటవ పట్టణ పోలీసులు కేసు చేధించిన ASP, విభూకృష్ణ, IPS గారిని,వారి సిబ్బందిని అభినందించిన కడప జిల్లా SP శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్. ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు సుపారీ గ్యాంగ్‌ను రంగంలోకి దింపిన భార్య.* రూ.10 లక్షలకు హత్య ఒప్పందం.రూ.5 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లింపు నగలను తాకట్టు పెట్టి సుపారీ డబ్బు సమకూర్చిన భార్య శిల్ప.భర్త ఈశ్వర్ రెడ్డిని కారుతో ఢీకొట్టి హత్యకు ప్రయత్నం. త్తులు ఇనుపరాడ్లతో వెంటాడిన కిరాయి ముఠా సభ్యులు.అప్రమత్తమై తప్పించుకుని ప్రొద్దుటూరు ఒకటవ పట్టణ పోలీసులను ఆశ్రయించిన ఈశ్వర్ రెడ్డి.ప్రొద్దుటూరు ASP విభుకృష్ణ పర్యవేక్షణలో ఒకటవ పట్టణ CI కొండారెడ్డి, SI’s శ్రీనివాసులు,మధుసూదన్ రెడ్డి తన సిబ్బంది తో కలిసి కుట్ర,హత్యయత్నం కేసును చేధించి యర్రగుంట్ల రోడ్డులో అయ్యప్పస్వామి గుడి వద్ద 11 మంది అరెస్ట్.భార్య శిల్ప ప్రియుడు సుధీర్ సహా సుపారీ గ్యాంగ్ అదుపులోకి.నిందితుల నుంచి కత్తులు,పిడిబాకులు,రాడ్లు స్వాధీనం.* రూ.5 లక్షల నగదు, రెండు కార్లు, 10 సెల్‌ఫోన్లు సీజ్ చేసిన పోలీసులు.ఏఎస్పీ విబు కృష్ణ ఆధ్వర్యంలో కేసును ఛేదించిన ప్రొద్దుటూరు పోలీసులు ఈ కేసు చేధించిన ASP,విభూకృష్ణ,IP ని,వారి సిబ్బందిని అభినందించిన కడప జిల్లా SP శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్.