ప్రొద్దుటూరులో “ఫారెస్ట్ భూముల చౌక బేరం” కలకలం సోములవారిపల్లెలో అటవీ భూములపై అక్రమ విక్రయాల ఆరోపణలు – చర్యల కోసం ప్రజల డిమాండ్

ప్రొద్దుటూరులో “ఫారెస్ట్ భూముల చౌక బేరం” కలకలం సోములవారిపల్లెలో అటవీ భూములపై అక్రమ విక్రయాల ఆరోపణలు – చర్యల కోసం ప్రజల డిమాండ్ ప్రొద్దుటూరు, కడప జిల్లా: “సెంటు ఒక లక్ష మాత్రమే… రండి బాబు రండి…” అంటూ అటవీ భూములు అమ్మకానికి పెట్టారనే ఆరోపణలు ఇప్పుడు ప్రొద్దుటూరు పట్టణంలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రొద్దుటూరు పరిధిలోని సోములవారిపల్లె పంచాయతీ ప్రాంతంలో అటవీ శాఖకు చెందిన భూములు చట్ట విరుద్ధంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 148 ఎకరాల ఫారెస్ట్ భూమి వివాదం స్థానికుల సమాచారం...