ప్రొద్దుటూరులో..కబ్జా.పర్వం.వైఎంఆర్ కాలనీలో అధికారుల మౌనం.ప్రజా ఆస్తిపై.శ్రీలక్ష్మి నిలయం దండయాత్ర.!
వైఎస్ఆర్ కడప జిల్లా,(మే25 ప్రజావాణి) ప్రొద్దుటూరు.పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ భూములు, మున్సిపల్ స్థలాలు కొందరి.ప్రైవేట్.. ఆస్తులుగా మారిపోతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మతలబు ఏంటి వైఎంఆర్ కాలనీలోని ఆంజనేయ స్వామి గుడికి ఎదురుగా జరుగుతున్న అక్రమాలే ఇందుకు నిదర్శనం. ప్రజలు పన్నులు కడుతుంటే, కొందరు మాత్రం మున్సిపల్ స్థలాలను ఆక్రమించి అద్దెల పేరుతో కోట్ల రూపాయలు దండుకుంటున్నారు.అక్రమాల పునాదులు.. ఆక్రమణల భవనం వైఎంఆర్ కాలనీ ఆంజనేయ స్వామి గుడికి ఎదురుగా ఉన్న సుమారు 20 సెంట్ల విస్తీర్ణంలో.బండి సుబ్బయ్య శ్రీలక్ష్మి...