ప్రైవేట్ హాస్పటల యాజమాన్యం వైద్యాన్ని వ్యాపారంగా మారుస్తూ ఒక సామాన్యుడు వైద్యం చేపించుకోలేని పరిస్థితి.. ప్రైవేట్ హాస్పిటల్స్ ల దోపిడి..
ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (మే05) నందిగామ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ హాస్పటల యాజమాన్యం వైద్యాన్ని వ్యాపారంగా మారుస్తూ ఒక సామాన్యుడు వైద్యం చేపించుకోలేని పరిస్థితి.ప్రైవేట్ హాస్పిటల్స్ ల దోపిడి. ప్రైవేట్ వైద్యశాలలో వాటిపై అధికారుల నియంత్రణ కొరవడింది కారణం.ప్రతి వైద్యశాలని తనిఖీ చేయాల్సింది ఉండగా చాటుమాటుగా తనిఖీ చేసినట్టు గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం సాగిస్తున్నారని ఈ ప్రాంత ప్రజలు బహిరంగంగానే గుసగుసలాడుకుంటున్నారు.ఒక రోగికి రోగం ఒకటి పది రక్త పరీక్షలు.అదేమిటని అడగగా అన్ని టెస్ట్లు చేస్తేనే రోగనిర్ధారణ తెలుస్తుందని వైద్యులు అంటున్నట్టు...