ప్రైవేట్ విద్యాసంస్థలో పుస్తకాల విక్రయంపై విద్యార్థి సంఘం నాయకుల అభ్యంతరం<br>

ప్రైవేట్ విద్యాసంస్థలో పుస్తకాల విక్రయంపై విద్యార్థి సంఘం నాయకుల అభ్యంతరం* పుస్తకాలు నిల్వ ఉంచిన గదికి తాళం వేసిన మండల విద్యాధికారి* భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నాయకులు బీఆర్ఎస్వి కొమ్ము నరేష్ జమ్మికుంటజూన్ 20 (ప్రజావాణి)జమ్మికుంట మండలం వావిలాల సెంటిమెరి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు నోట్‌బుక్స్‌ స్కూల్ యూనిఫామ్ ను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల యాజమాన్యమే నేరుగా విక్రయిస్తున్నట్లు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నాయకులు బీఆర్ఎస్వి కొమ్ము నరేష్ నల్లగాస హరీష్ చింతల కౌశిక్...