ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లో అగ్నికి ఆహుతై మరణించిన 10 కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ KVPS జిల్లా కమిటీ
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మార్చి 10) రాయచోటి ;అధ్యక్షు కార్యదర్శి బండి జకరయ్య రఘు మరణించిన కుటుంబానికి ఒక్కొక్కరికి కోటి రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలి. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాజీనామా చేయాలి.ఆంధ్రప్రదేశ్ లో తెల్లవారుజామున మార్కాపురం జిల్లాలో రాయవరం గ్రామం రోడ్డు పక్కన టిప్పర్ ఢీ కొట్టి నా ప్రవేట్ బస్సు సంఘటన పై రాష్ట్రంలో ఎక్కడో చోట సంఘటనలు జరుగుతున్నాయి. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎక్కడున్నారో తెలియదని జరుగుతున్న సంఘటన అరికట్టడంలో ప్రభుత్వం విఫలం అయ్యింది. మినిస్టర్ ఉన్నా ఒక...