ప్రైమరీ హెల్త్ సెంటర్ బిగ్ బాస్,,
బదిలీల రూల్స్ ప్రభుత్వానికే. ఈ‘వెంకటేశ్వర్లు’వుకు కాదా?20 ఏళ్లుగా ఒకే చోట ప్రభుత్వ ఉద్యోగం , మరెవరో అనుకుంటున్నారాపోరుమామిళ్లలోనే తిష్టవేసిన వైద్య విద్యాధికారి,! సాధు వెంకటేశ్వర్లు అరాచకాలపై ప్రత్యేక కథనం, పోరుమామిళ్ల (ప్రజావాణి జూన్ 16) కుర్చీ కదలదు.కొలువు మారదు.ఆసుపత్రి ఏమైనా సొంత జాగీరా? ఈ పోరుమామిళ్ల. ప్రభుత్వ ఉద్యోగులకు మూడు నుంచి ఐదేళ్లకోసారి బదిలీ కావడం చట్టం.కానీ వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి (PHC) లో మాత్రం ప్రభుత్వ చట్టాలు చుట్టాలుగా మారిపోయాయి. ఇక్కడి వైద్య అధికారి సాధు వెంకటేశ్వర్లు...