ప్రేమ వ్యవహారం వివాదంతో యువకుడి హత్య – ముద్దాయి అరెస్ట్,<br>
ప్రేమ వ్యవహారం వివాదంతో యువకుడి హత్య – ముద్దాయి అరెస్ట్, ప్రజావాణి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం /తవణంపల్లి మండలం/ ఏప్రిల్ 5 యాంకర్ వాయిస్ :ప్రేమ వ్యవహారం వివాదంతో యువకుడి హత్య – ముద్దాయి అరెస్ట్, బాలుడు డిటైన్ వివరాలు వెల్లడించిన SDPO ప్రభాకర్. ఇంస్టాగ్రామ్ వహారం ఓ నిండు ప్రాణాన్ని బలికొంది ప్రేమించిన అమ్మాయి ఫోటో ఇంస్టాగ్రామ్ లో డిపి పెట్టుకున్నందుకు లవ్ కుమార్ అనే యువకున్ని యువరాజ్ అతి దారుణంగా గొంతు కోసి చంపారు ముద్దాయి యువరాజ్ తన గ్రామంలో...