ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనికి చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ హుస్సేనమ్మ
కాశి నాయన (న్యూస్ మే 26 ప్రజావాణి) మండలంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన జోన్ - 4,కు సంబందించిన అసిస్టెంట్ డైరెక్టర్,ఈ.హుస్సేణమ్మ,( ఏంటమాలాజి) ప్రాథమిక ఆరోగ్య కేందము,నరసాపురం పరిధిలోని,కొండ్రాజు పల్లి, కె. ఎన్.కొట్టాలు, నరసాపురం గ్రామాలు సందర్శించి, ఎన్విబిడిసిపి కార్యక్రమంలో భాగంగా దోమల లార్వాలను దోమల బ్రీడింగ్ స్థలాలను,గుర్తించి,లార్వాలను సేకరించి,అనాఫిలిస్,ఏడీస్,క్యూలెక్స్,దోమల యొక్క అభివృద్ధిని నివారించాలని,ప్రతి వారం ఫ్రైడే డ్రైడే, సక్రమంగా సిబ్బంది పాటించాలని,ఆశా కార్యకర్తలు మొదలుకొని,ఏఎన్ఎంలు ఎం.ఎల్.హెచ్.పీ లు సూపర్వైజర్లు కలసికట్టుగా పని చేసి,ఈ వర్షాకాలములో,సీసనల్ వ్యాదులు ప్రభలకుండా,ముఖ్యంగా,మలేరియా,డెంగ్యూ ,చికున్...