ప్రాణం కాపాడే పాఠం నేర్చిన విద్యార్థులు

పసరా హైస్కూల్లో సి. పి. ఆర్. అవగాహన సదస్సు.. డీఎంహెచ్ఓ ప్రత్యక్ష ప్రదర్శన పసర/ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి) గోవిందరావుపేట మండలం పసర గ్రామంలో సోమవారం నాడు జిల్లా వైద్య అధికారి సందర్శించారు. గుండె ఆగిన వెంటనే ప్రాణాలు కాపాడే సిపిఆర్ పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పసరా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సిపిఆర్ గురించి ప్రాక్టికల్‌గా వివరించి, విద్యార్థులతోనే స్వయంగా చేయించారు....