ప్రమాదవశాత్తు కాలువలో పడి వ్యక్తి మృతి
చిలుకూరు ఫిబ్రవరి 24(ప్రజావాణి):చిలుకూరు మండలంలోని పాలే అన్నారం (నారాయణపురం)నకు చెందిన పనస గోవిందు వెన్నునొప్పి కారణంగా వైద్యుల సూచనల మేరకు రెండు రోజుల క్రితం ఈతకొట్టేందుకు చిలుకూరు హుజూర్ నగర్ ప్రధాన రహదారిలో ఉన్న ముక్త్యాల ఆర్కే మేజర్ కాలువకు వెళ్లాడు.కాలువ మెట్ల దగ్గర ఈత కొడుతున్న అతనిని ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు జారి కాలువల ప్రభావాన్ని కొట్టుకుపోయాడు.ఈతకు వెళ్లిన గోవిందు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు పలుచోట్ల వెతికారు.అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు...