ప్రమాదపు అంచుల్లో ఎన్ పి డి సి ఎల్ అధికారుల నిర్లక్ష్యం ప్రజావాణి వార్తకు స్పందన
*ప్రమాదపు అంచుల్లో... ఎన్ పి డి సి ఎల్ అధికారుల నిర్లక్ష్యం-ప్రజావాణి వార్తకు స్పందన!**స్పందించిన ఏ ఇ రమేష్ పూర్తి ఐన విద్యుత్ లైన్ పనులు* వీర్నపల్లి జూలై 09 ప్రజావాణి: రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని సామల్ల గడ్డ ఆర్ అండ్ బి రోడ్డు మూలమలుపు వద్ద 3 ఫెజ్ కరెంట్ సరఫరా అయ్యే వంగిన కరెంట్ పొల్ విషయమై జూన్ 30 వ తేదీన వెలువడిన ప్రమాదపు అంచుల్లో... ఎన్ పి డి సి ఎల్ అధికారుల నిర్లక్ష్యం అనే...