ప్రభుత్వ సమీకృత ఆయుష్ వైద్యశాలలో ఆయుర్వేదిక్, యునాని, హోమియో పతి వైద్య సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు..
సిద్ధిపేట 10 ఏప్రిల్, ప్రజావాణి ప్రభుత్వ సమీకృత ఆయుష్ వైద్యశాలలో ఆయుర్వేదిక్, యునాని, హోమియో పతి వైద్య సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.శుక్రవారం జిల్లా కేంద్రానికి అతి సమీపంలోని సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి గ్రామ శివారులో గల ప్రభుత్వ సమీకృత ఆయుష్ వైద్యశాలలో ఉచిత ఆయుష్ మెగా వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.ప్రభుత్వ సమీకృత ఆయుష్ వైద్యశాలలో ఆయుర్వేదిక్, యునాని, హోమియోపతి ఓపి వార్డులు మరియు మెడిసిన్ పంపిణీ కేంద్రంలోకి వెళ్ళి...