ప్రభుత్వ బడి బలోపేతం ద్వారానే బడుగులకు విద్య డి.ఎస్.పి – రాజేంద్రప్రసాద్.

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే06) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదుకూరు నందు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా సహాధ్యక్షుడు వై.రవికుమార్ అధ్యక్షతన పదవ తరగతి ఫలితాలలో ఇంగ్లీషు విభాగంలో టాప్ -10 ఉర్దూ విభాగాలలో టాప్ -3 ప్రతిభగల విద్యార్థుల అభినందన సభ కు ముఖ్య అతిథులుగా మైదుకూరు డిఎస్పి రాజేంద్ర ప్రసాద్, మైదుకూరు మండల విద్యాశాఖ అధికారి టీ.ఎం పద్మలత హాజరైన సమావేశంలో డి.ఎస్.పి రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభకు నిలయాలని ప్రభుత్వ పాఠశాల బలోపేతం...