ప్రభుత్వ బడిలోని విద్యార్థులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే అమిలినేని,,ఉత్తమ మార్కులు సాధించిన ప్రతి విద్యార్ధికి శుభాకాంక్షలు..
అనంతపురం జిల్లా ప్రజావాణి న్యూస్ (మే04 )కళ్యాణదుర్గం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రయివేటుకు దీటుగా పదిలో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వంద రోజుల ప్రణాళికతో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించిన ప్రతి విద్యార్ధికి శుభాకాంక్షలు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన యువ నాయకుడు,దేశంలో అత్యత్తమ నాయకుల్లో ఒకరిగా ఎదిగిన గొప్ప నాయకుడు నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యకు ప్రత్యేక ఒరవడిని తీసుకువచ్చి...